"ఎలకూచి బాలసరస్వతి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
{{వ్యాఖ్య| <big>మెండైనట్టి విచిత్ర వైఖరులచే మీఁదౌ మహా కావ్యముల్</big><br /><big>దండిం దొల్లియ చేసి రాదిములు తద్కావ్యాధిక శ్లాఘ్యమై</big><br /><big>యుంటన్ రాఘవ కృష్ణ పాండవ కథా యుక్త ప్రబంధంబు వా</big><br />క్పాండిత్యం బలరార శ్లేషరచనైక ప్రౌఢినేఁ జేసెదన్.|}}
 
అని వ్యాసికొని యున్నాడు. కాని సుభాషిత త్రిశతి కాంధ్రానువాదమగు మల్లభూపాలీయమున కవతారికా పద్యములు లభింపమిచే నందేమి వ్రాసికొనియున్నాడో తెలియరాదు.
 
ఈయన కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. తన త్రిశతిని ఆ సంస్థానా ధీశ్వరుడు సురభిమల్ల భూపాలుని పేర రచించి యాయనచే రెండు వేల దీనారముల బహుకరణ మందెనని ప్రసిద్ధి. కృతి పతి వంశజులగు శ్రీ సురభి రాజా వేంకట లక్ష్మారావు బహదురు వారు యిదివరలో నీ మల్ల భూపాలీయమును ప్రకటించుయున్నారు.
 
బాల సరస్వతి రచనలలో యాదవ రాఘవ పాండవీయము తెనుగు నందలి త్ర్యర్థి కావ్యములలో కెల్ల మొదటిది. అతని రంగ కౌముది యప్పుడప్పుడే వెలువడుచున్న యక్ష గానములతో నొకటియై నాటక ముల కుప లక్షణగ నున్నది. ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి ని తెలుగు వివరణమును గూడా రచించెను. వీనిని బట్టి చూడ అతనీ ప్రబంధ, ద్వ్యర్థి కావ్య, కావ్యాలంకార సంగ్రహములను రచించిన భట్టుమూర్తితో సరిపోల్చ వచ్చును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/824742" నుండి వెలికితీశారు