పుష్పగిరి తిమ్మన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
అని పలికి యున్నాడు. ఇతడు [[భర్తృహరి]] శతకములలో నీతి శతకమొకటి మాత్రమే యాంధ్రీకరించినట్లు తేలుచున్నది. ఈ కవి సంస్కృతాంధ్రములలో సమాన పండిత్యము కలవాడైనను పాపరాజు కంటె నితని కవిత్వమున రసోదయము తక్కువ. [[ఏనుగు లక్ష్మణ కవి|లక్ష్మణ కవి]] పద్యముల కన్నను కొంత లొచ్చుగనె యుండును. ఈయని నివాస స్థలము నెల్లూరి మండలమని యా మండల చరిత్రమును బట్టి తెలియుచున్నది.
==ఉదాహరణ పద్యములు==
{{వ్యాఖ్య| <big>ఇసుకఁ బ్రయత్నత న్బిడిచి హెచ్చుగఁ దైలము గ్రాచవచ్చుఁ బె</big><br /><big>ల్లెనఁ గెడుడప్పి స్రుక్కి మృగతృష్ణ జలంబులు గ్రోలవచ్చు నల్</big><br /><big>దెసలుఁ జరించి యొక్కపుడు దే దొరకున్ శశ పున్విషాణము</big><br />న్బొసఁ గదు దుర్వివేకి యగు మూర్ఖుని చిత్తము ద్రిప్ప నేరికిన్|}}
 
 
 
"https://te.wikipedia.org/wiki/పుష్పగిరి_తిమ్మన" నుండి వెలికితీశారు