టి. మీనాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ న్యాయమూర్తులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''టి. మీనాకుమారి''' [[మేఘాలయ]] రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.
 
ఈమె 1956 ఆగష్టు 3 తేదీన జన్మించింది. వీరి తల్లిదండ్రులు జానపరెడ్డి రామకృష్ణ నాయుడు మరియు రాజమణి. బి.యస్.సి. పూర్తిచేసిన తర్వాత ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించి 1976 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు.
 
[[వర్గం:భారతీయ మహిళా న్యాయమూర్తులు]]
"https://te.wikipedia.org/wiki/టి._మీనాకుమారి" నుండి వెలికితీశారు