ఆవు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
# కపిల: ఇది అరుదైన జాతి. కపిల రంగులో (నల్లగా) చూడ ముచ్చటగావుంటుంది.
 
## దయోని: అందమైన ఆకారం గల ఈ గోజాతి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో వున్నాయి.
 
### ఒంగోలు: ఈ జాతి ఆవులు ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమె ఉండేవి.ఈ జాతి మనదేశం నుండి ఇతర దేశాలకు తీసుకువెళ్ళబడ్డాయి. ఈ జాతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. వీటి ఆంబోతులు రాజ ఠీవి తో ఎంతో దర్పంగా వుంటాయి. అతి బారి శరీరంతో ఠీవి గా అందంగా తెల్లగా వుండే ఈ ఆవులు కొమ్ములు మాత్రం పొట్టిగ వుంటాయి. వీటి ధరలు లక్షల్లో వుంటుంది.
#### పుంగనూరు జాతి: ఈ జాతి ఆవులుకూడ ఆంధ్ర ప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణానికి చెందినవి. అతి చిన్న ఆవులుగా ఇవి త్వరలో గిన్నిస్ బుక్ లో రికార్డు నామోదు కాబడనున్నది. వీటి ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమె.
##### గిర్ జాతి. ఈ జాతి గోవులు గుజరాత్ కు చెందినవి. ఇవి కూడ పాల ఉత్పత్తిలో మంచివె. ఇవి ఖరీదైనవి కూడ.
###### షాహియత్: ఈ జాతి గోవులు రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కువ వుంటాయి. వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములతో బలమైన ఆకారంతో ఇవి ఎంతో హుందాగా అందంగా వుంటాయి.
[[File:ఒంగోలు జాతి గిత్త(Bull).jpg|thumb|ఒంగోలు జాతి గిత్త]]
 
"https://te.wikipedia.org/wiki/ఆవు" నుండి వెలికితీశారు