ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (The Tragical hisory of Dr.Faustus) అనేది ఆంగ్ల సాహిత్యంలో ఒక సుప్రసిద్ధమైన నాటకం. దీన్ని ఇంగ్లండుకు చెందిన క్రిస్టఫర్ మార్లో (Christopher Marlowe)(1564-1593) రచించాడు. దేవుడిని తెలుసుకోకుండా ఈ లోకపు ఆకర్షణలకు లోనై దుష్టశక్తులను ఆశ్రయించిన డాక్టర్ ఫాస్టస్ అనే జర్మన్ తత్వవేత్త ఎలా పతనమయ్యాడనేది ఈ నాటకం యొక్క ముఖ్య సారాంశం.
 
==నాటక చరిత్ర==
క్రిష్టాఫర్ మార్లో ఈ నాటకాన్ని వ్రాయడానికి ఫాస్ట్ అనే ఒక జర్మన్ పురాణ గాధను మూలముగా తీసుకొన్నాడు. .
 
'''(వ్యాసము విస్తరణలో ఉన్నది.)'''