ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File: ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ .jpg|thumb| ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ ]]
 
ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (The Tragical hisory of Dr.Faustus) అనేది ఆంగ్ల సాహిత్యంలో ఒక సుప్రసిద్ధమైన నాటకం. దీన్ని ఇంగ్లండుకు చెందిన క్రిస్టఫర్ మార్లో (Christopher Marlowe)(1564-1593) రచించాడు. దేవుడిని తెలుసుకోకుండా ఈ లోకపు ఆకర్షణలకు లోనై దుష్టశక్తులను ఆశ్రయించిన డాక్టర్ ఫాస్టస్ అనే జర్మన్ తత్వవేత్త ఎలా పతనమయ్యాడనేది ఈ నాటకం యొక్క ముఖ్య సారాంశం.