"వ్యాసం (సాహిత్య ప్రక్రియ)" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:తెలుగు సాహిత్యం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
వ్యాసం అనేది ఫ్రెంచ్ భాషలో పుట్టింది.మాంటేన్ అనేవ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాషం ప్రారంభించాడు.
ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్.
తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి ''[[స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు]].
తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన సంవత్సరం 1842. హితవాది పత్రికలో వ్యాసాన్ని ప్రారంభించారు.
స్వామినేని వారు వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం.
ఈ ప్రమేయం సంకలనమే ''హితసూచిని'.
తొలితెలుగు వ్యాసరచియిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు.
మొట్టమొదటి సారిగా వైజ్ఞానిక వ్యాసాలు రచించినవారు ఆచంటవేంకటరాయ సాంఖ్యాయనమ్మ.
 
 
 
==ప్రఖ్యాతిచెందిన వ్యాసాలు-రచయితలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/825184" నుండి వెలికితీశారు