డాక్టరేట్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 43 interwiki links, now provided by Wikidata on d:q4618975 (translate me)
పంక్తి 3:
[[డాక్టరేట్]] చాలా దేశాల్లో అతి పెద్ద [[డిగ్రీ]]గా పరిగణించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క [[హాబిలిటేషన్]] తప్ప డాక్టరేట్ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవు. డాక్టరేట్ అనే పదం [[లాటిన్]] భాషలోని [[డాక్టర్]] నుండి ఉద్భవించింది. డాక్టర్ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ డిగ్రీ [[మధ్య యుగం]]లో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో భోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరిగా కావాల్సి ఉండేది.
 
[[దస్త్రం:doctordivinityAquatint of a Doctor in divinity at the University of Oxford, shown wearing convocation dress.jpg|thumb|right| నలుపు మరియు ఎరుపు రంగు వస్త్రంలో ఉన్న ''డాక్టర్ ఆఫ్ డివినిటీ'' యొక్క చిత్రం. రూడాల్ఫ్ ఆకెర్‌మన్ యొక్క ''హిస్టరీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్'' నుండి తీసుకొనబడింది.]]
 
== భారతదేశంలో ఇవ్వబడే డాక్టరేట్‌లు ==
"https://te.wikipedia.org/wiki/డాక్టరేట్" నుండి వెలికితీశారు