వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
* <big> <big> [[వాడుకరి:Rajachandra|రాజాచంద్ర]]</big> </big> : 2012 సెప్టెంబర్ మాసంలో తెలుగు వికీపీడియా ప్రవేశం చేసిన రాజాచంద్ర స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలానికి చెందిన విరవ గ్రామం. ఈయన ప్రస్తుతం చెన్నైలో " ఎస్ ఇ ఓ ఎగ్జిక్యూటివ్ " గా పనిచేస్తునారు. తెలుగు వికీపీడియాలో రామేశ్వరం, అరుణాచలం వంటి వ్యాసాలు రాయడేమే కాక ఇతరదిద్దుబాట్లు చేసారు. ప్రస్తుతం " ఈ వారం బొమ్మ " నిర్వహణా బాధ్యతలను తీసుకున్నారు.
* <big><big>[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]]</big> </big> : 2007 లో తెలుగువికీ ప్రవేశం చేసి రహ్మానుద్దీన్ స్వస్థలం విజయవాడ. ఉద్యోగరీత్యా ప్రస్తుతం హైదరాబదులో నివసిస్తున్నారు. సంగీతంలో ప్రత్యేక అభిరుచి ఉన్నందున తెలుగు వికీలో మేళకర్తరాగాలకు విడివిడిగా వ్యాసాలు వ్రాసారు. పుస్తక సమీక్ష ప్రాజెక్టులో పాలు పంచుకుని పుస్తకాల సమీక్షలు రాసారు. ఇతర దిద్దుబాట్లు, నిర్వహణ వంటివి చేస్తూ చురుకుగా పనిచేస్తున్నారు. వికీమీడియా ఇండియా చాప్టర్ లో తెలుగు విశేష అభిరుచి సమూహానికి అధ్యక్షుడు. పలు సాంకేతిక కళాశాలల్లో వికీఅకాడెమీలు నిర్వహించారు. వికీ బాహ్య వేడూక్లను నిర్వహించి, పాల్గొన్నారు. వికీ కాన్ఫరెన్స్ ఇండియా లో తెలుగు వికీపీడియాకు ప్రతినిధిగా పాల్గొన్నారు.
* <big><big>[[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]]</big> </big> : భూపతి రాజు రమేష్ రాజు గారు [[వాడుకరి చర్చ:Redaloes|రెడలోస్]] గా తెవికీలో ప్రవేశించి అనేక వైవిధ్యమైన వ్యాసాలు తెవికీ కి అందించి విశేష కృషి చేశారు. వీరి కృషి ఫలితంగా అర్జునరావు గారి నుండి తెలుగు మెడల్ అందుకున్నారు. 2012 లో వ్యాస విభాగంలో అత్యధిక మార్పులు చేసిన సభ్యునిగా పతకం పొందారు. తదుపరి [[వాడుకరి:Mylaptops|మై లాప్‌టాప్స్]] సభ్యనామంతో అనెక వ్యాసాలను రచించి తెవికీకి అందించారు. తదుపరి తెలుగు భాషాభిమానుల కోరిక మేరకు [[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]] నామంతో విశెష రచనలు చేస్తూ ఉన్నారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా , భీమవరం వాస్తవ్యులు. ఈయన ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీని పొందినవారు.
 
== భారతీయ భాషలలో వికీపీడియా ==