కొత్త పేజీ: నా పేరు విజయ్. తెలుగు నా మాతృభాష. ఇంగిలీషుతో నాకు మంచి పరిచయము ...
(తేడా లేదు)

06:52, 1 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

నా పేరు విజయ్. తెలుగు నా మాతృభాష. ఇంగిలీషుతో నాకు మంచి పరిచయము ఉన్నది. నేను సముద్ర శాస్త్రంలో పరిశోధనలు చేస్తుంటాను. నేను హైదరాబాదులో ఉంటున్నాను.