అట్లాంటిక్ మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
చి (Bot: Migrating 175 interwiki links, now provided by Wikidata on d:q97 (translate me))
== చరిత్ర ==
[[దస్త్రం:Pangea animation 03.gif|thumb|left|240px|పాంగియా మార్పు చిత్రరూపం, నేటి అట్లాంటిక్ మహాసముద్ర ఆవిర్భవించిన తీరు.]]
అన్ని మహాసముద్రాలలోకీ అట్లాంటికి రెండవ అతి తక్కువ వయసు గలది. అతి తక్కువ వయసు గలది [[అంటార్కిటికా మహా సముద్రం|దక్షిణ సముద్రం]]. గత 130 మిలియన్ సంవత్సరాల లోపే ఈ సముద్రం ఆవిర్భవించింది. మొట్టమొదటి ఏకైక భూభాగం [[పాంగియా]] క్రమంగా ముక్కలు విడిపోవడం వలన ఈ సముద్రం ఆవిర్భవించిందనడానికి ఆధారాలున్నాయి. కానీ అట్లాంటిక్ మహాసముద్రం చాలా విస్తృతంగా పరిశోధింపబడింది. [[వైకింగ్|వైకింగ్ నావికులు]], [[పోర్చుగల్|పోర్చుగీసు వారు]], [[క్రిష్టఫర్ కొలంబస్]] ఈ సముద్రాన్ని పరిశోధించిన తొలి ప్రముఖ పరిశోధకుల్లో ఒకరుకొందరు.
 
{{మహాసముద్రాలు}}
19

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/825642" నుండి వెలికితీశారు