ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
==సారాంశము==
జర్మనీలోని విట్టెంబర్గ్ (Wittenberg) నగరంలో డాక్టర్ ఫాస్టస్ అను పండితుడు ప్రపంచంలోని సమస్త విషయాలు తెలుసుకోవడంలో మానవ విజ్ఞాన పరిధులు దాటిపోఅయినాదాటిపోయినా సంతృప్తి చెందక మంత్ర విద్యలు నేర్చుకోవాలనుకుంటాడు. అంతలో క్రైస్తవ తత్వానికి మరియు నాశన మార్గానికి సాదృశ్యములైన మంచి దేవత (Good Angel) మరియు దుష్ట దేవత (Bad Angel) ఫాస్టస్ వద్దకు వస్తాయి. మంచి దేవత మంత్ర విద్యలను వదిలివేయమని చెడు చేవత మత్ర విద్యలను నేర్చుకోమని చెబుతాయి. తోటి పండితులైన వాల్డెస్ (Waldes)మరియు కొర్నేలియస్ (Cornelius) వద్దనుండి ప్రాధమిక మంత్ర విద్యలు నేర్చుకొంటాడు. బైబిలులో సాతాను (Satan) సహచరుడైన మెఫిస్టోఫిలిస్ (Mephistophilis)అను దెయ్యాన్ని ఫాస్టస్ పిలుస్తాడు. వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారం మెఫిస్టోఫిలిస్ ఫాస్టస్ కు సేవకుడిగా ఉండి 24 సంవత్సరాల సర్వాధికారం ఇస్తే, గడువు తర్వాత ఫాస్టస్ తన ఆత్మను మెఫిస్తోఫిలిస్ కు ఇచ్చేయాలి.
 
మెఫిస్టోఫిలిస్ ఇచ్చిన ఒప్పంద పత్రం పై ఫాస్టస్ తన రక్తంతో సంతకం చేస్తాడు. అంతే ఫాస్టస్ చేతులపై Fly, Man అను పదాలు కనిపిస్తాయి. ఫాస్టస్ కు భయం పట్టుకోగా మెఫిస్టోఫిలిస్ ఇతర దెయ్యాలను నాట్యమాడించి ఫాస్టస్ దృష్టిని మళ్ళిస్తాడు. భార్య కావాలని ఫాస్టస్ అడుగగా మెఫిస్టోఫిలిస్ నిరాకరించి, అందుకు ప్రత్యామ్నాయంగా విజ్ఞాన సంబంధిత పుస్తకాలను ఇస్తాడు.
పంక్తి 13:
కొంత కాలం గడచిన తర్వాత ఒక దశలో ఫాస్టస్ ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ తనకు స్వర్గలోక ప్రవేశం లేదని అన్న మెఫిస్టోఫిలిస్ ను శపిస్తాడు. ఫాస్టస్ పెట్టే హింస భరించలేక మెఫిస్టోఫిలిస్ వెళ్ళిపోతాడు. మంచి దేవత మరియు దుష్ట దేవత తిరిగి వస్తాయి. ఫాస్టస్ ను పశ్చాత్తాప పడమని మంచి దేవత చెప్పగా, అన్న మాటకు కట్టుబడియుండమని చెడు దేవత చెబుతుంది.. ఫాస్టస్ ను భయపెట్టడానికి లూసిఫర్ (సాతాను), బీల్జిబబ్ ([[Beelzebub]]) మరియు మెఫిస్టోఫిలిస్ తిరిగి వస్తారు. భయపడిపోయిన ఫాస్టస్ దేవుడి గురించి ఆలోచించడానికి వీలు లేకుండా వారితో మాట్లానికి ఒప్పుకుంటాడు. ఫాస్టస్ కు నరకం చూపిస్తానని లూసిఫర్ మాట ఇస్తాడు.
 
ఫాస్టస్ డ్రాగన్లచే లాగబడే రధం పై సమస్త ప్రదేశాలకు పర్యటించి సెయింట్ పీటర్ (St. Peter) గౌరవ విందు కార్యక్రమం జరుగుతున్న రోమ్ (Rome) నగరానికి ప్రయాణిస్తాడు.. ఫాస్టస్ మరియు మెఫిస్టోఫిలిస్ అక్కడ ఎన్నో కనికట్టులు ప్రయోగించి అక్కడి నుండి ప్రయాణిస్తారు.. ఈలోగా రాబిన్ అనే కామెడీ పాత్రగాడు వాల్డెస్ నుండి కొన్ని మాయలు నేర్చుకుంటాడు.. నాల్గవ చార్లెస్ కోర్టులో ఫాస్టస్ తన కనికట్టులతో రాజుని రంజింపచేస్తాడు. ఫాస్టస్ తన కనికట్టు విద్యలతో అందరినీ అవమానింపజేస్తాడు. ఇతడి బాధితులైన రాబిన్ మరియు ఇతరులు న్యాయం కోసం వాన్ హోల్ట్ నగర ప్రభువుకు, అతని భార్యకు మొరపెట్టుకుంటారు. . కనికట్టు విద్యలతో ఫాస్టస్ ద్రాక్ష పండ్లు కాయని కాలంలో దక్షిణ ధృవానికి వెళ్ళి గర్భవతి అయిన ప్రభువు భార్యకు ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. . చార్లెస్ కోరిక మేరకు గ్రీకు వీరుడైన [[అలెగ్జాండర్]] (Alexander) మరియు అతని ప్రేయసి ఆత్మలను లేపి ప్రదర్శిస్తాడు.
 
ఫాస్టస్ యొక్క 24 సంవత్సరాలు గడచిపోతూవుంటాయి. . ఫాస్టస్ ఇక మరణానికి సిద్ధమవుతున్నాడని వాగ్నర్ ప్రేక్షకులకు తెలియజేస్తాడు.. ఫాస్టస్ తన చివరి రోజులు ఇతర విద్యార్దులతో తినుచూ త్రాగుచూ గడపడం మొదలుపెడతాడు.. ట్రోజాన్ (Trojan) యుద్ధం జరుగడానికి కారణమైన [[హెలెన్]] (Helen) అను అందమైన అమ్మాయి యొక్క ఆత్మను మెఫిస్టోఫిలిస్ లేపుతాడు. . ఆమె అందాన్ని చూసి ఫాస్టస్ ముగ్ధుడై :
 
" ఈ మొఖమేనా వెయ్యి ఓడలను దింపినది ,<br>
పంక్తి 38:
 
==బైబిలు తో పోలికలు==
క్రిస్టాఫర్ మార్లో రచించిన ఈ నాటకము క్రైస్తవ్యాన్ని బోధించే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి మంచి మార్గాన్ని ఎంచుకోకుండా చెడ్డ మార్గాన్ని ఎంచుకుంటే పతనము ఎలా ఉంటుందనేది ఈ నాటకం ఒక చక్కటి ఉదాహరణ.. పరిశుద్ధ గ్రంధము మత్తయి 7:13-14, ప్రకారం ''ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది అని ప్రభోధిస్తున్నది.
 
==బైబిలు తో పోలికలు==
క్రిస్టాఫర్ మార్లో రచించిన ఈ నాటకము క్రైస్తవ్యాన్ని బోధించే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి మంచి మార్గాన్ని ఎంచుకోకుండా చెడ్డ మార్గాన్ని ఎంచుకుంటే పతనము ఎలా ఉంటుందనేది ఈ నాటకం ఒక చక్కటి ఉదాహరణ.. పరిశుద్ధ గ్రంధము మత్తయి 7:13-14, ప్రకారం ''ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది అని ప్రభోధిస్తున్నది. .
 
'''(వ్యాసము విస్తరణలో ఉన్నది.)'''