వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం/సభ్యుల అభినందనలు ఇంకా సూచనలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
;అభినందనలు/సూచనలు నమూనా
<pre>
== [[వాడుకరి:వాడుకరిఊలపల్లి పేరుసాంబశివ రావు| వాడుకరిV Sambasiva పేరుRao]] ==
హలో, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కు నా సందేశం(/సూచనలు)
వికీపీడియన్ మిత్రులకు అభివాదాలు. ముందు నన్ను పరిచయం చేసుకుంటాను. భాగవత గణనాధ్యాయిని. తెలుగు, పోతన, భాగవతం నా ఆసక్తులు.
* సందేశం పాఠ్యం/ కామన్స్ లో చేర్చిన వీడియో లింక్
తెలుగుభాగవతండాట్ కం అని ఒక జాలిక పెట్టి, నే చేస్తున్న గణనాధ్యాయం పనిని అందరితో పంచుకుంటున్నాను.
* సూచనలు
ఇక్కడ తెలుగు భాగవతానికి చెందినవి అన్నీ తెలుగు లిపిలోనే ప్రధానంగా అందించాలి అన్నది ప్రయత్నం.
2007 సం.లో టైపింగుకాని, కంప్యూటరు కాని సరిగా రాని నాకు తెవికెనే కంప్యూటరులోను అంతర్జాలంలోను తెలుగు అనుకూలమే అని దారి చూపించింది.
అంతే కాక, తెవికేలో సమర్పించిన నా "భాగవతము - సాంఖ్యము" ద్వారా నా పని మొదలెట్టడానికి వలసిన ధైర్యం ఇచ్చినది మన తెవికే నే అని సగర్వంగా మనవి చేసుకుంటున్నాను.
ఈ రోజుకి పోతన తెలుగు భాగవతం మీద ఈపాటి చేయగలిగానంటే వేల పేజిల కొద్దీ టెక్సటులు, వేల కొద్ది పద్యాల ఆడియోలు ఆ జాలికలో అందిస్తున్నానంటే తేవికె నే ఆది మూలం.
అందుకు నేను సదా కృతఙ్ఞుడను.
ఐనా కూడా నిన్ననే సింగపూరు మా అబ్బాయి దగ్గరకు వెళ్ళడం వలన వ్యక్తిగతంగా హాజరు కాలేక పోతున్నా. పరోక్షంగా మాత్రమే పాల్గొంటున్నా.
 
ధన్యవాదాలు
</pre>