వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం/సభ్యుల అభినందనలు ఇంకా సూచనలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
== [[వాడుకరి:ఊలపల్లి సాంబశివ రావు| V Sambasiva Rao]] ==
హలో, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కు నా సందేశం(/సూచనలు)
===ఈ వికీపీడియా సర్వసభ్య సమావేశాలు జయప్రదంగా మహోత్సవంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాను===
వికీపీడియన్ మిత్రులకు అభివాదాలు. ముందు నన్ను పరిచయం చేసుకుంటాను. భాగవత గణనాధ్యాయిని. తెలుగు, పోతన, భాగవతం నా ఆసక్తులు.
తెలుగుభాగవతండాట్ కం అని ఒక జాలిక పెట్టి, నే చేస్తున్న గణనాధ్యాయం పనిని అందరితో పంచుకుంటున్నాను.
Line 11 ⟶ 12:
ఈ రోజుకి పోతన తెలుగు భాగవతం మీద ఈపాటి చేయగలిగానంటే వేల పేజిల కొద్దీ టెక్సటులు, వేల కొద్ది పద్యాల ఆడియోలు ఆ జాలికలో అందిస్తున్నానంటే తేవికె నే ఆది మూలం.
అందుకు నేను సదా కృతఙ్ఞుడను.
ఐనా కూడా నిన్ననే సింగపూరు మా అబ్బాయి దగ్గరకు వెళ్ళడం వలన వ్యక్తిగతంగా హాజరు కాలేక పోతున్నా. పరోక్షంగా మాత్రమే పాల్గొంటున్నాపాల్గొంటున్నట్లు ఫీలవుతాను.
 
ధన్యవాదాలు