ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
'''ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము'' [[రాజమండ్రి]] నగరములో [[2006]]లో స్థాపించబడినది. కొత్తగా స్థాపించబడిన విద్యాలయం కనుక ప్రస్తుతం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోని ఒక బ్లాకు దీని కొరకు కేటాయించారు. ప్రభుత్వం కళాశాల కొరకు [[రాజానగరం]] సమీపంలో భూమి కేటాయించినది, నిర్మాణ కార్యక్రమములు జరుగుతున్నవి.
 
 
==ప్రవేశపెట్టిన కోర్సులు==
# స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్
# కల్చరల్ స్ట్డీస్ అండ్ కమ్యూనికేషన్
# ఎర్త్ అండ్ అట్మస్పియర్ సైన్సెస్
# హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్
# లైఫ్ సైన్సెస్ హెల్త్ సైన్సెస్
# మేనేజ్ మెంట్ స్టడీస్
==విశేషాలు==
* [[2011]] నుండి తూర్పు, పశ్చిమ గోదావరి డిగ్రీ కళాశాలలన్నీ అనుభంద కళాశాలలుగా మారాయి.