షింటో మతం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: షింటో అనే పదానికర్థం "దేవతల మార్గం" అని. భౌద్ధం నుంచి ఈ మతాన్ని...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
షింటో అనే పదానికర్థం "దేవతల మార్గం" అని. భౌద్ధం నుంచి ఈ మతాన్ని వేరుగా గుర్తించటానికి ఆరవ శతాబ్దంలో ఈ పదం సృజింపబడింది. ఇది [[చైనా]] భాష నుండి వచ్చిన పదం. దైవమార్గం "డౌ". దీనికి జపాను నామం "కమి". అయితే ఈ "కమి" లో దేవతలు లేరు. పైనున్న వారికి, ఉన్నత జీవులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పితర , ప్రకృతి పూజ ఈ మతానికి ముఖ్య లక్షణం. ఇది సర్వ జీవవాద, ప్రాక్తన బహుదేవతా వాదాల నుండి పుట్టింది. ఈ విషయంలో ఇది వేదమతాన్ని పోలి ఉంది. ప్రకృతి శక్తుల ఆరాధన, సర్వజీవ భావం రెండీంటికి సమానమే. ప్రకృతి లో అదృశ్య శక్తులు, దేవతలు ఉన్నారని భావించి, వాటిని పూజించారు. ఈ అదృశ్య శక్తిని "మాన" అంటారు. ఇది ఒక రమైన విద్యుఛ్చక్తి లాంటికి. ఇదే "కమి" ఈ విశ్వ ప్రకార్యాలను వ్యక్తులుగా భావించి ఆ వ్యక్తులను దేవతలను చేసి పూజించారు. సృష్టిని గురించిన వారి భావానను చూస్తె ఈ విషయం బాగా అర్థమవుతుంది.
==విశ్వసృష్టి==
 
 
"https://te.wikipedia.org/wiki/షింటో_మతం" నుండి వెలికితీశారు