"ఇలియానా" కూర్పుల మధ్య తేడాలు

1,935 bytes added ,  7 సంవత్సరాల క్రితం
ముఖ్యసవరణలు చేయబడ్డాయి
(కొత్త విషయం చేర్చి "సినీ జీవితం" భాగాన్ని సవరించాను)
(ముఖ్యసవరణలు చేయబడ్డాయి)
 
ఆపై 2006లో తను కేడి అనే చిత్రంతో తమిళ్ సినిమాలోకి అడుగుపెట్టింది. రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపొయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]] సరసన [[ఖతర్నాక్]] చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా పరాజయం పాలైనప్పటికీ ఇందులో ఇలియానా తన అందచందాలకు మంచి ప్రశంసలు అందుకుంది. కానీ [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్.]] సరసన నటించిన [[రాఖీ (2006 సినిమా)|రాఖీ]] మరియూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో [[ప్రభాస్]] సరసన నటించిన [[మున్నా]] చిత్రాలు తనని తిరిగి వజయపధంలోకి నడిపించాయి. ఈ విజయాలతో ఇలియానా తెలుగు సినిమాలో తిరుగులేని నటిగా అవతరించింది.
 
===2007-2011 : తెలుగు సినిమాల్లో ఎదుగుదల===
అప్పటికే తన ప్రతిభతో తెలుగులో మంచి గుర్తింపుని సాధించిన ఇలియానా విజయాలు మరియూ పరాజయాలకు అతీతంగా తిరుగులేని తారగా ఎదిగింది. 2007లో [[సిద్దార్థ్]] సరసన నటించిన [[ఆట (2007 సినిమా)|ఆట]] చిత్రం మంచి విజయాన్ని సాధించింది. 2008లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన జల్సా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ రెండు చిత్రాల్లో ఇలియానా నటనకు మంచి గుర్తింపు లభించడంతో పాటు ఇలియానా జల్సా చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది. ఆ తర్వాత [[తరుణ్ కుమార్]] సరసన నటించిన [[భలే దొంగలు (2008 సినిమా)|భలే దొంగలు]] ఓ మోస్తరు విజయం సాధించినా, 2009లో రవితేజ సరసన తను నటించిన [[కిక్ (సినిమా)|కిక్]]' సినిమా ఆ సంవత్సరంలోనే అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు కూడా తను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది.
 
==వ్యక్తిగత జీవితం==
ఇలియానా పుట్టి పెరిగింది [[ముంబాయి]]లో ప్రస్తుతం [[గోవా]]లో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే [[గ్రీకు]] పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు. తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం, ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవ పడకపోవడం విశేష మంటుంది ఇలియానఇలియానా.
 
==నటించిన చిత్రాలురం==
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/826304" నుండి వెలికితీశారు