వికీపీడియా:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
{{conduct policy list}}
 
'''''ఏకాభిప్రాయం''''' వికీపీడియాలో నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగించబడే ప్రధాన మార్గం. ఇవిఇది మన లక్ష్యాలులక్ష్యాన్ని అనగా వికీపీడియా లక్ష్యాన్ని చేరటానికి అత్యంత ఉత్తమమైనఅత్యుత్తమమైన మార్గంగా ఆమోదించబడింది. వికీపీడియాలో ''ఏకాభిప్రాయం'' అనగా ఏకగ్రీవం కాదు. ఏకగ్రీవం అత్యుత్తమమైనదైనాశ్రేయస్కరణమైనా అది సాధించుటసాధించటం అన్ని అన్నివేళలాసందర్భాలలో వీలుపడదు. అలాగే ఏకాభిప్రాయం [[:en:Wikipedia:Polling is not a substitute for discussion|ఓటింగు]] ప్రక్రియ యొక్క ఫలితం కూడా కాదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వికీపీడియా యొక్క [[:en:Wikipedia:Policies and guidelines|విధానాలను మరియు మార్గదర్శకాలను]] గౌరవిస్తూ, వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే, అందరు వికీపీడియా వాడుకరుల యొక్క అర్ధవంతమైన legitimate concernsను పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగే ప్రక్రియ జరగాలి.
 
ఈ విధానం వికీపీడియా పరిధిలో ఏకాభిప్రాయాన్ని వివరిస్తుంది. ఏకాభిప్రాయం ఏర్పడిందో లేదో అన్న విషయం ఎలా నిర్ణయించాలో, ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియజేస్తుంది. అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారానే తీసుకోవాలనే విధానానికి ఉన్న వెసలుబాట్లను వివరిస్తుంది.
 
==ఏకాభిప్రాయ సాధన==