ఆదోని: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q490906 (translate me)
పంక్తి 9:
16వ శతాబ్దములో ఆదోని యాదవుల పాలనలో ఉన్నది. అప్పుడు దీనిపేరు యాదవగిరి. యాదవగిరి ముస్లింల పాలనలో ఆదవోని అయ్యింది. ఆదవోని కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. [[బ్రిటీషు పాలన]]లో ఆదోని మద్రాసు ప్రెసిడెన్సీలోని [[బళ్ళారి]] జిల్లాలో భాగంగా ఉండేది. అప్పట్లో దక్షిణాది యొక్క ధాన్యపు మార్కెట్టుగా ప్రసిద్ధి చెందింది. ఆదోని బట్టల మరియు బంగారు మార్కెట్టుకు కూడా పేరొందినది. వందకు పైగా ప్రత్తి మిల్లులు మరియు నూనె మిల్లులతో ప్రత్తివ్యాపారానికి ఆదోనికి ముఖ్యకేంద్రము. ఈ పట్టణానికి రెండో ముంబాయి అని కూడా పేరు.కాని ప్రస్తుతం ఆదోనిలో ఎటువంటి ప్రత్తి మిల్లులు పనిచేయటం లేదు. కాని భీమాస్ వారి ఆయిల్ మిల్లుకు మాత్రం ఇంకా చాలా పేరుంది.ఆ తరువాత జనత మిల్ జిన్ స్టోర్స్ వారు మొదటి సారిగా ఆదోనిలో ఒక మిల్ జిన్ స్టోర్ ఏర్పాటు చేసారు.
ఆదొని లొ ముఖయ0గ చుడవలసిన పరదెశలు రణమ0డల కొ0డ ర0జల్ చెరువు యలమ కొ0డ మరియు మ0గరయ ఆ0జనెయ సావ్వ్మిని దేవాలయము చుడదగ పరృదెసము
REAL POINT COMPUTER EDUCATION
ONE OF THE BEST INSTITUTE
 
== గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆదోని" నుండి వెలికితీశారు