"బాద్‍షా" కూర్పుల మధ్య తేడాలు

116 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
(కథ జతచేయబడింది)
}}
 
'''బాద్‍షా ''' పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానరు పై బండ్ల గణేష్ గారు నిర్మించిన చిత్రం. [[శ్రీను వైట్ల]] గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]] మరియూ [[కాజల్ అగర్వాల్]] ముఖ్యపాత్రలు పోషించారు. [[బృందావనం (2010 సినిమా)|బృందావనం]] తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.<ref>http://timesofap.com/cinema/kajal-agarwal-in-baadshah-to-romance-jr-ntr_21641.html</ref> ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందించారు. శ్రీను వైట్ల గారితో [[దూకుడు]] తర్వాత వీరిరువురి చిత్రం కూడా ఇదే.<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-06-29/news-interviews/32472099_1_song-ntr-music-director-ss-thaman</ref> ఐ. ఆండ్రూస్, జయనన్ విన్సెంట్, ఆర్.డీ. రాజశేఖర్ మరియూ కే.వీ. గుహన్ లు ఈ చిత్రానికి సమ్యుక్తంగా చాయాగ్రాహకులుగా వ్యవహరించారు.<ref>http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Cameraman-change-for-Baadshah-continues--4-252494.html</ref> ఈ చిత్రం ఏప్రిల్ 5, 2013 న విడుదలౌతున్నదివిడుదలైంది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/90069.html</ref>
 
==కథ==
డాన్ సాధు భాయ్(కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే ఇంటర్నేషనల్అంతర్జాతీయ క్రైమ్నేర ప్రపంచంలో బాద్‍షా([[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]]) యంగ్ అండ్యువ డైనమిక్ పర్సన్ గానాయకుడిగా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్(ముఖేష్ రుషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక కాసినోనిజూదశాలని రంజన్ చూసుకుంటూ ఉంటాడు.అంతర్జాతీయ ఇంటర్నేషనల్నేర క్రైమ్ లోప్రపంచంలో బాద్‍షా తన తెలివితేటలతో, ఎంతో డేరింగ్ గాదూకుడుగా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న టైంలో బాద్‍షాసమయంబాద్‍షా కి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాదు భాయ్ యంగ్ డాన్ బాద్‍షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్(ఆశిష్ విద్యార్ధి), వయోలెంట్ విక్టర్(ప్రదేప్ రావత్) తో కలిసి బాద్‍షా ని, అతని ఫ్యామిలీనికుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు.
 
సాధు భాయ్ ఇండియాలోనిభారతదేశంలో పలు మెట్రో సిటీలలో నగరాలలో భారీ ఎత్తున టెర్రరిస్ట్ఉగ్రవాద అటాక్స్దాడులు ప్లాన్చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు ప్లాన్స్ నిపధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్‍షా జానకి([[కాజల్ అగర్వాల్]]), ఆమె తండ్రి జై కృష్ణ సింహా(నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ సిటీనగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ కంట్రోల్నియంత్రించే చేసే స్ట్రిక్ట్ కుటుంబ పెద్ద కూడా, అదే ఫ్యామిలీలో కుటుంబంలో ఒక మెంబర్సభ్యుడు పద్మనాభ సింహా([[కన్నెగంటి బ్రహ్మానందం]]). అలా సినిమా జరుగుతున్నసాగుతున్న సమయంలో బాద్‍షా కి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్‍షా ఎవరు? బాద్‍షా వేసే ప్లాన్స్ కిపధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.
 
==నటీ నటులు==
*ఆశిష్ విద్యార్థి
*కెల్లీ డార్జ్
*[[నవదీప్]]
*[[చంద్రమోహన్]]
*[[తనికెళ్ళ భరణి]]
*[[తాగుబోతు రమేశ్]]
*[[కన్నెగంటి బ్రహ్మానందం]]
*[[వెన్నెల కిషోర్]]
*మాస్టర్ భరత్
*అజయ్
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/826783" నుండి వెలికితీశారు