హమ్ద్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3765927 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హమ్ద్''' ([[అరబ్బీ భాష]] {{lang-ar|حمد}}) అనునది [[అల్లాహ్|అల్లా]] (పరమేశ్వరుడు)ని స్తోత్తంస్తుతించే కీర్తన లేదా స్తోత్రం. హమ్ద్ సాధారణంగా [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[పంజాబీ భాష]] మరియు [[ఉర్దూ]] లో వ్రాయబడే సాంప్రదాయమున్నది. హమ్ద్ అను పదము [[ముస్కిం]] లు [[అల్లాహ్]] ప్రపంచంగా భావించే ప్రసిద్ధ గ్రంథం [[ఖురాన్]] నుండి వచ్చినది. దీని యొక్క ఆంగ్లం లో సమానార్థం "Praise". అనగా "స్తుతి".
==స్తోత్రం చేసే ప్రాంతాలు,విధానం==
 
హమ్ద్ (పరమేశ్వరుడి స్తోత్రం) ఒక మతానికి సంబంధించినది ఎంతమాత్రమూ గాదు. ప్రతి మతంలోనూ ఈశ్వర స్తోత్రమున్నది. [[ముస్లింలు]] [[అల్లాహ్]] స్తోత్రాన్ని ''హమ్ద్-ఓ-సనా'' అని పలుకుతారు.ఖురాను యొక్క మొదటి [[సూరా]], [[అల్-ఫాతిహా|సూర-యె-అల్ హమ్ద్]]. సూర-యె-అల్ హమ్ద్ ఈవిధంగా ప్రారంభమౌతుంది.
 
:''అల్ హమ్-దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్'' అనగా ''అన్ని స్తోత్రములు సర్వప్రపంచాల రబ్ (అల్లాహ్) కొరకే''.
ఖురాను యొక్క మొదటి [[సూరా]], [[అల్-ఫాతిహా|సూర-యె-అల్ హమ్ద్]].
 
ఈ సూరాలో అల్లాహ్ స్తోత్రము గలదు గనుక దీనికి ''అల్ హమ్ద్'' (స్తోత్రములు గల) అనే పేరు.
సూర-యె-అల్ హమ్ద్ ఈవిధంగా ప్రారంభమౌతుంది.
 
ఈ హమ్ద్‌ ను [[ప్రపంచం]] లో ముస్లిం లు ఉన్న ముఖ్య ప్రాంతాలైన [[ఇండోనేషియా]] నుండి [[మొరాకో]] వరకు గల ముస్లిం లు ఆలపిస్తారు. [[ఖవ్వాలీ]] ప్రదర్శన అనేది సాధారణంగా ఒక హమ్ద్ ను కలిగి ఉంటుంది. [[ఖవ్వాలీ]] ప్రదర్శనలో సాంప్రదాయకంగా మొదటి పాట "హమ్ద్" ఉంటుంది.
:''అల్ హమ్-దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్''
అనగా ''అన్ని స్తోత్రములు సర్వప్రపంచాల రబ్ (అల్లాహ్) కొరకే''.
 
ఈ సూరాలో అల్లాహ్ స్తోత్రము గలదు గనుక దీనికి ''అల్ హమ్ద్'' (స్తోత్రములు గల) అనే పేరు.
 
==సాహిత్యం==
Line 18 ⟶ 17:
 
==ఇవీ చూడండి==
* [[ఖవ్వాలీ]]
* [[నాత్]]
* [[ఖవ్వాలీ]]
 
 
Line 33 ⟶ 32:
{{ఉర్దూ}}
 
<!-- వర్గాలు -->
 
[[వర్గం:ఉర్దూ సాహిత్యం]]
[[వర్గం:ఉర్దూ కవితా సాహిత్యం]]
[[వర్గం:పాకిస్థాన్ సంగీతం]]
 
[[వర్గం:ఇస్లామిక్ కవిత్వం]]
 
[[వర్గం:ఆధ్యాత్మిక సంగీతం]]
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[fa:حمد]]
"https://te.wikipedia.org/wiki/హమ్ద్" నుండి వెలికితీశారు