చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q76768 (translate me)
పరిచయం పెంచాను
పంక్తి 1:
[[ఫైలు:Shirt.jpg|250px|thumb|right|Business shirt]]
 
'''చొక్కా''' (Shirt) [[భారతదేశం]]లో ఎక్కువమంది [[పురుషులు]] శరీరం పై భాగంలో కప్పుకోవడానికి ధరించే [[వస్త్రము]]. సాధారణంగా [[ప్యాంటు]]తో బాటు ధరించబడే చొక్కా [[పంచె]], [[ధోవతి]] [[లుంగీ]]ల పై కూడా ధరిస్తారు. కొన్ని సందర్భాలలో పైజామాల పై కూడా [[కుర్తా]]కి బదులుగా చొక్కాలనే ధరిస్తారు. చొక్కాలకి ఫుల్ స్లీవ్స్ గానీ హాఫ్ స్లీవ్స్ గానీ ఉంటాయి. ఒకప్పుడు ల్యాపెల్ గల చొక్కాలని ధరించిననూ టీ-షర్టులకి పెరిగిన ఆదరణతో ఇప్పుడు వాటి పై ఎవరూ మొగ్గు చూపటం లేదు. కాలరు గల షర్టులనే ఇప్పుడు ధరిస్తున్నారు.
== చరిత్ర ==
మొట్టమొదటి చొక్కాగా చెప్పబడుతున్న వస్త్రాన్ని ఒక ఆంగ్లేయ పురాతత్వ శాస్త్రవేత్త అయిన ఫ్లిండర్స్ పేట్రీ ఈజిప్టులోగల టార్కాన్ అనే ప్రదేశంలో ఒక సమాధి వద్ద కనుగొన్నాడు. ఇది క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. <ref>Barber, Elizabeth Wayland (1994). ''Women's Work. The first 20,000 Years'', p.135.Norton & Company, New York. ISBN 0-393-31348-4</ref>
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు