"తెలుగు మాండలికాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎తేడాలు: తెలుగు వ్యాసం లో గల వివరాలు తరలించు
చి
చి (→‎తేడాలు: తెలుగు వ్యాసం లో గల వివరాలు తరలించు)
 
==తేడాలు==
1961జనగణన ప్రకారం తెలుగు మాండలికాలు:-
అంకతి, [[ఆంధ్ర]] , [[బుడబుక్కల]] , [[డొక్కల]] , [[చెంచు]] , [[ఎకిడి]] , గొడారి, బేరాది, [[దాసరి]] , [[దొమ్మర]] , గోలారి (గొల్లరి), [[కమ్మర]] , కామాటి, [[కాశికాపిడి]] , కొడువ, [[మేదరి]] , మాలబాస, [[మాతంగి]] , నగిలి, [[పద్మసాలి]] , [[జోగుల]] , [[పిచ్చుకుంట్ల]] , [[పాముల]] , కొండ రెడ్డి, సాలెవారి, తెలంగాణా, తెలుగు, సగర, వడగ, వడరి, [[వాల్మీకి]] , [[యానాది]] , బగట, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, మద్రాసు([[వడుగ]] ), ఒరిస్సా([[బడగ]] )
 
వడ్డెర, చెంచు, సవర మరియు మన్న దొర మాండలికాలు ప్రామాణిక తెలుగుకు అతిదగ్గరగా ఉంటాయి. ఇవి కాక బెరడ, దాసరి, దొమ్మర, గొల్లరి, కమతి, కొండ-రెడ్డి, సాలెవారి, తెలంగాణ, విజయవాడ, వడగ, శ్రీకాకుళ, కోస్తా, రాయలసీమ, నెల్లూరు, యానాది విధాలు ఉన్నయి.
 
తమిళనాడులో తెలుగు మాండలికాలను 3 విధములుగా విభజించినారు - సేలం, కోయంబత్తూరు మరియు మదరాసు. విరుదునగరమ్, తూతుకుడి, మధురై మరియు తంజావూరు ప్రాంతాలలో తెలుగు విశేషంగా వ్యవహారికంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/827625" నుండి వెలికితీశారు