"తెలుగు మాండలికాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (→‎తేడాలు: తెలుగు వ్యాసం లో గల వివరాలు తరలించు)
 
==ప్రధానమైన మాండలికాలు==
తెలుగు భాషలో ప్రాంతాల ఆధారంగా నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
* 1. సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషని కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
* 2. రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల ప్రాంతపు భాషని రాయలసీమ మాండలికం అంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/827627" నుండి వెలికితీశారు