విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 129 interwiki links, now provided by Wikidata on d:q8434 (translate me)
పంక్తి 16:
మన రాష్ట్రంలో అనేక మాధ్యమాలలో ఈ విద్య అందజేయబడుచున్నది. ఉదాహరణకు, తెలుగు, ఆంగ్లము, ఉర్దూ, కన్నడము, తమిళము, ఒరియా, హిందీ, పంజాబీ, మరాఠీ మొదలగునవి.
 
=== [[సెకండరీమాధ్యమిక విద్య]] ===
సమకాలీన విద్యావిధానంలో, [[సెకండరీ విద్య]] , లేక [[మాధ్యమిక విద్య]] చాలా ప్రధానమైనది. మనదేశంలో ఈ విద్యావిధానము అతి ప్రధానమైనది. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే. మనదేశంలోని రాష్ట్రాలలో ఈ విద్యను [[బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్]] మరియు [[ఇంటర్మీడియట్ విద్యా మండలి]]వారు నిర్వహిస్తుంటారు. పాఠశాలల నిర్వహణ మరియు విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు [[జిల్లా పరిషత్]], [[మండల పరిషత్]], [[మునిసిపల్ కార్పొరేషన్]], మరియు [[పురపాలక సంఘం]], కలుగజేస్తాయి. జిల్లాలో [[విద్యాశాఖ]], [[జిల్లా విద్యాశాఖాధికారి]] ఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ మాధ్యమపాఠశాలయైనాభోషామాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది. సెకండరీ విద్యావిధానంలో ప్రధానమైనవి పదవ తరగతి, [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] పరీక్షలు.
 
=== ఉన్నత విద్య ===
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు