గయోపాఖ్యానం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
[[చిలకమర్తి లక్ష్మినరసింహం]] గారు నాటకం రచించ గానే అప్పట్లో యువకులైన ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం]] పంతులు గారు వారి బృందంతో ఈ నాటకాన్ని ప్రదర్శించే వారట. [[టంగుటూరి ప్రకాశం]] గారు అర్జునుని పాత్ర ధరించేవారట. వారు నిటలాక్షుండిపుడెత్తి వచ్చిననురానీ అన్న పద్యం చదివే తీరు [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారికి ఎంతో నచ్చేదట. వారు పదే పదే ఆ పద్యాన్ని వారిచేత చదివి వినిపించుకునే వారట.<br />
బందా కనకలింగేశ్వర రావు, పీసపాటి నరసింహమూర్తి ఈ నాటకంలో శ్రీ కృష్ణ పాత్ర ధారణకు ఎంతో పేరు గడించారు. [[పీసపాటి నరసింహమూర్తి]], బి.వి.రంగారావు అర్జునుని పాత్రకు పెట్టింది పేరు. ధూళిపాల సీతారామశాస్త్రి గయుడి పాత్రకు తనదైన వరవడి సృష్టించుకున్నారు.
 
==ఇవి కూడా చూడండి==
* [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] - గయోపాఖ్యానం కథ ఆధారంగా నిర్మించిన రమణీయమైన తెలుగు సినిమా.
== మూలాలు ==
గయోపాఖ్యానము నాటకం<br />
ఆంధ్రనాటకం.కామ్
తెలుగుడ్రామా.కామ్
== వివిధ సంస్ధల నాటక ప్రదర్శనలోదృశ్యాలు ==
<gallery>
Line 32 ⟶ 25:
దస్త్రం: Gayopakhyanam3.jpg|
</gallery>
==ఇవి కూడా చూడండి==
* [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] - గయోపాఖ్యానం కథ ఆధారంగా నిర్మించిన రమణీయమైన తెలుగు సినిమా.
== మూలాలు ==
గయోపాఖ్యానము నాటకం<br />
ఆంధ్రనాటకం.కామ్
తెలుగుడ్రామా.కామ్
 
 
 
"https://te.wikipedia.org/wiki/గయోపాఖ్యానం" నుండి వెలికితీశారు