సూర్యరశ్మి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 19 interwiki links, now provided by Wikidata on d:q193788 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Sunshine at Dunstanburgh.JPG|thumb|right|250px|Sunlight shining through [[cloud]]s in [[Dunstanburgh]], [[England]].]]
[[సూర్యుడు|సూర్యుని]] నుండి [[భూమి]]ని చేరే [[కాంతి]]ని '''సూర్యరశ్మి''' (Sunlight) అంటారు. ఇది సూర్యుని నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలలో ఒక భాగం. ప్రత్యేకంగా చెప్పాలంటే [[పరారుణ కిరణాలు]], [[దృగ్గోచర వర్ణపటం]] మరియు [[అతినీలలోహిత కిరణాలు]] యొక్క సముదాయం అని చెప్పవచ్చు.భూమిపై సూర్యుని నుండి వచ్చే సూర్యకాంతి వాతావరణం వల్ల వడపోయబడుతుంది.సూర్యుని నుండి వెలువడే సూర్యుని వికిరణాలు మేఘాల వల్ల మూయబడక పోతే సూర్యకాంతి భూమిని చెరుతుంది. సూర్యకాంతి అనునది ప్రకాశవంతమైన కాంతి మరియు ఉష్ణ వికిరణాల సముదాయం.
 
ప్రపంచ వాతావరణ స్ంస్థ ఈ పదాన్ని "sunshine duration" అని వాడుతుంది. అనగా భూమిపై ఒక ప్రదేశంలో సూర్యుని నుండి పొందిన వికిరణాకు కనీసం 120 వాట్లు/సెకండ్ వైశాల్యంలో పొందిన సమయం.<ref>{{cite web | url=http://www.wmo.int/pages/prog/www/IMOP/publications/CIMO-Guide/CIMO%20Guide%207th%20Edition,%202008/Part%20I/Chapter%208.pdf |format=PDF| title=Chapter 8 – Measurement of sunshine duration | work=CIMO Guide | publisher=[[World Meteorological Organization]] | accessdate=2008-12-01 }}</ref> సూర్యకాంతి ని "సన్ షైన్ రికార్డర్", "పైరనోమీటర్" వంటి పరికరాలతో నమోదు చేయవచ్చు.
<!---
 
Sunlight takes about 8.3&nbsp;minutes to reach the Earth. On average, it takes energy between 10,000 and 170,000 years to leave the sun's interior and then be emitted from the surface as light.<ref>{{cite web|url=http://sunearthday.nasa.gov/2007/locations/ttt_sunlight.php |title=NASA: The 8-minute travel time to Earth by sunlight hides a thousand-year journey that actually began in the core |publisher=NASA, ''sunearthday.nasa.gov'' |date= |accessdate=2012-02-12}}</ref>
 
Direct sunlight has a luminous efficacy of about 93&nbsp;[[lumen (unit)|lumen]]s per watt of [[radiant flux]]. Bright sunlight provides [[illuminance]] of approximately 100,000 [[lux]] or [[lumen (unit)|lumen]]s per square meter at the Earth's surface. The total amount of energy received at ground level from the sun at the zenith is 1004 watts per square meter, which is composed of 527&nbsp;watts of infrared radiation, 445&nbsp;watts of [[visible light]], and 32&nbsp;watts of [[ultraviolet]] radiation. At the top of the atmosphere sunlight is about 30% more intense, with more than three times the fraction of [[ultraviolet]] (UV), with most of the extra UV consisting of biologically-damaging shortwave ultraviolet.<ref name="Solar radiation">[http://curry.eas.gatech.edu/Courses/6140/ency/Chapter3/Ency_Atmos/Radiation_Solar.pdf Solar radiation]</ref><ref name="Solar constant at ground level">[http://www.newport.com/Introduction-to-Solar-Radiation/411919/1033/content.aspx Solar constant at ground level]</ref><ref name="rredc.nrel.gov">{{cite web|url=http://rredc.nrel.gov/solar/spectra/am1.5/ |title=Reference Solar Spectral Irradiance: Air Mass 1.5|accessdate=2009-11-12}}</ref>
 
Sunlight is a key factor in [[photosynthesis]], a process vital for many [[life|living beings]] on Earth. --->
 
 
 
[[సూర్యుడు|సూర్యుని]] నుండి [[భూమి]]ని చేరే [[కాంతి]]ని '''సూర్యరశ్మి''' (Sunlight) అంటారు.
==వాతావరణ మార్పులు==
భూమ్మీద సూర్యరశ్మి పగటి వెలుతురులా ఉదయం నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు కనిపిస్తుంది.
Line 12 ⟶ 22:
==ఇతరత్రా==
చాలామందికి ప్రత్యక్షంగా ఎండలో ఉండటమంటే ఇబ్బంది కలిగించేదే. సూర్యునివైపు సూటిగా చూడటం వలన దృష్టి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండటం కోసం చాలామంది నల్ల కళ్ళద్దాలను వాడటం సహజం. ప్రత్యక్షంగా తలమీద ఎండ పడకుండా టోపీలు, [[శిరస్త్రాణము]]లు (హెల్మెట్). మొదలైనవి వాడుతుంటారు. చల్లని ప్రదేశాల్లో ప్రజలు ఎండవేడిమిని బాగా ఎంజాయ్ చేస్తారు. నీడవైపు ఎక్కువగా వెళ్ళరు. అదే ఉష్ణమండల దేశాల్లో దీనికి పూర్తిగా వ్యతిరేకం. మద్యాహ్న సమయాల్లో చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉండటానికే ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ బయటకు వెళ్ళవలసి వస్తే ఏదైనా నీడ పట్టున ఉండటానికి ప్రయత్నిస్తారు.
 
==సూచికలు==
{{Reflist}}
 
[[no:Sollys]]
"https://te.wikipedia.org/wiki/సూర్యరశ్మి" నుండి వెలికితీశారు