వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 230:
[[File:Wikipedia hyd cake.JPG|right|thumb|వికీ దశాబ్ది వుత్సవాలు హైద్రాబాదు]]
[[File:JKCacademy4small.JPG|right|thumb|జెకెసి లో వికీ అకాడమీ ప్రయోగశాల లో పోటీలు నిర్వహిస్తున్న తెవికీ అధికారి అర్జునరావు]]
వికీమీడియా ఫౌండేషన్ తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా, భారతీయ వికీ ప్రాజెక్టుల అభివృద్ధి వేగవంతం చేయడానికి, కొద్ది మంది ఉద్యోగస్తులను జనవరి 2011లో నియమించటం ప్రారంభించిందినియమించింది. సంవత్సరాంతానికి ఈ జట్టులో భారతీయ ప్రణాళికల సలహాదారు, ఆయనతో పాటు, భారతీయ భాషల సలహాదారు, విద్యా‌విషయక సలహాదారు, అవగాహన సదస్సుల సలహాదారు ఉన్నారు. ఇంకా ప్రజాసంబంధాల సలహదారుని నియమించవలసి ఉంది. పూణెలో భారతీయ విద్యా ప్రణాళికలో భాగంగా వివిధ కళాశాల విద్యార్థులతో వికీ వ్యాసాల ప్రణా‌‌ళిక చేపట్టింది.2012లో ఈ జట్టుని సిఐస్ సంస్థలో విలీనం చేశారు. ఇప్పుడు ఎ2కె అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
 
== ప్రచారం ==