వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 271:
* అకాడమీల ఏర్పాటు కొరకు వికీపీడియా తఫున విద్యాసంస్థలకు ఈ మెయిల్ సందేశాలు పంపబడతాయి. ఆ సందేశాలకు స్పదించిన వారి విద్యాసంస్థలకు వికీపీడియా ప్రతినిధులు వెళ్ళి ముందుగా ఆసక్తి కలవారికి వికీపీడియా గురించిన అవగాహన కలిగిస్తారు. తరువాత వారికి నేరిగా అంతర్జాలంలో వికీపీడియాలో ఖాతా ఏర్పాటు చెయ్యడం వికీపీడియాలో వ్రాయడం వంటి శిక్షణ ఇస్తారు.
* తెలుగు వికీపీడియా మొదటి అకాడమీ 2009 అక్టోబర్ 6 వ తారీకున అర్జునరావుగారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ అకాడమీ" చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ " లో జరిగింది. ఈ అకాడమీలో 120 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.
* " తెవికీ ప్రచారం, 1-2, నవంబర్, 2010,గుంటూరు " తెవికీ ప్రచారంలో ఒక భాగంగా అర్జునరావుగారు ఆధ్వ్గర్యంలోఆధ్వర్యంలో గుంటూరులో అకాడమీ నిర్వహించబడింది.
* 2012 సెప్టెంబర్ మాసంలో చెన్నై ఐ.ఐ.టి కేంపస్‍లో అర్జునరావుగారి ఆధ్వర్యంలో అకాడమీ నిర్వహించబడింది.
=== 'విజయ' ఉగాదికి తెలుగు వికీపీడియా విజయోత్సవం ===