వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 255:
2010లో ముంబాయిలో మొదటిసారిగా జరిగిన వికీపీడియా సమావేశంలో వికీపీడియా సంస్థాకుడైన " జిమ్మీ వేల్స్ " పాల్గొనడం విశేషం. మొదటి భారతీయ వికీపీడియా సర్వసభ్య సమావేశం ముంబాయిలో నిర్వహించబడింది. 2011 జనవరి 15 లో నిర్వహించబడిన ఈ సమావేశంలో గ్లోబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ "బేరీ న్యూస్టీడ్" పాల్గొనడం ఒక ప్రధానాంశం.
 
ఈ సమావేశాన్ని ముంబయి వికీమీడియా సముదాయం, భారత వికీమీడియా సంస్థల సహకారంతో, వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇతర సంస్థలుసంస్థల అనుదానంతోఅనుసంధానంతో ముంబై విశ్వవిద్యాలయం వారి ఫోర్ట్ ప్రాంగణంలో జరిగింది. ఇది మూడురోజులుమూడురోజుల కార్యక్రమం. దీనిలో మన దేశంలోని అన్ని ప్రాంతాలనుండి మరియు విదేశాల నుండి వికీ ప్రాజెక్టులపై పనిచేసేవారు, ఆసక్తిఉన్న వారు 600 పైగా పాల్గొన్నారు. వికీ ప్రాజెక్టులకు విశేషసేవలువిశేష సేవలు అందించినవారికి, ఈ సమావేశంలో పాల్గొనటానికి ప్రోత్సాహకంగా, రానుపోను ప్రయాణఖర్చులు, ఉండటానికి వసతి కల్పించారు. ఇందుకుగాను, 7070 అప్లికేషన్లు రాగా, 100 మందికి చేయూతనందించగలిగారు.
 
 
=== తెలుగువారి సమావేశాలు===