శ్రావణ భార్గవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
| alias =
| birth_date = {{birth date and age|1989|8|16}} <ref>{{cite web|url=http://www.sravanabhargavi.com/p/biography.html |title=Biography ~ Sravana Bhargavi |publisher=sravanabhargavi.com |date=2013-02-14 |accessdate=2013-04-02}}</ref>
| birth_place = [[ఆంధ్రప్రదేశ్]]M<br/> భారతదేశం
| genre =
| occupation = నేపధ్య గాయని
పంక్తి 13:
| website = {{URL|http://www.sravanabhargavi.com}}
}}
'''శ్రావణ భార్గవి ''' ఒక సినీ గాయని, అనువాద కళాకారిణి మరియు గీత రచయిత్రి. వైవిధ్యమైన గాత్రం ఈవిడ సొంతం. పలు తెలుగు చిత్రాలలో పాశ్చాత్య శైలిలో పాటలు పాడింది. ప్రముఖ గాయకుడు మరియు సంగీత దర్శకుడు [[హేమచంద్ర]] ను ప్రేమ వివాహం చేసుకుంది. బిగ్ ఎఫ్.ఎం లో ఒక కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరించింది.
==విద్యాభ్యాసము==
హైదరాబాద్ లోని [[m:en:Vignan Institute of Technology and Science|విజ్ఘాన్ కళాశాల]] నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతము ఎంబీయే చదువుతున్నది.
"https://te.wikipedia.org/wiki/శ్రావణ_భార్గవి" నుండి వెలికితీశారు