వేలూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి small changes (removed leading spaces in lines)
పంక్తి 1:
'''వేలూరు''', [[గుంటూరు]] జిల్లా, [[చిలకలూరిపేట]] మండలానికి చెందిన గ్రామము.
 
 
'''వేలూరు''' చిలకలూరిపేట పట్టణమునకు తూర్పున 5 కి.మీ. దూరమున కలదు.
'''వేలూరు''' చిలకలూరిపేట పట్టణమునకు తూర్పున 5 కి.మీ. దూరమున కలదు. చిలకలూరిపేట పట్టణమునందు నివసించు రాజుగారి పనివారు నివశించు ప్రాంతము గనుక దీనికి వేలూరు (వెలై + ఊరు) అయినది. వేలూరు నందు తిమ్మరాజుపాలెం,కుక్కపల్లివారిపాలెం గ్రామములు కలిసియున్నవి.వేలూరు తిమ్మరాజుపాలెం గ్రామములు ఒక పంచాయితీగాను, కుక్కపల్లివారిపాలెం పంగులూరివారిపాలెం గ్రామములు ఒక పంచాయితీగాను ఏర్పడినవి.వేలూరు గ్రామము నుండి కరణం రంగారావు గారు ఈ ప్రాంతమునకు మెదటి శాసన మండలి సభ్యులుగా ఎన్నుకొనబడిరి. ఈ గ్రామము వొకప్పుడు కమ్యూనిష్టుపార్టీకి బలమైనకేంద్రము. కరణం రంగారావు, కరణం నరసింగారావు గార్లు పార్టీకి నాయకులుగా వ్యవహరించిరి.
చిలకలూరిపేట పట్టణమునందు నివసించు రాజుగారి పనివారు నివశించు ప్రాంతము గనుక దీనికి వేలూరు (వెలై + ఊరు) అయినది.
వేలూరు నందు తిమ్మరాజుపాలెం,కుక్కపల్లివారిపాలెం గ్రామములు కలిసియున్నవి.వేలూరు తిమ్మరాజుపాలెం గ్రామములు
ఒక పంచాయితీగాను, కుక్కపల్లివారిపాలెం పంగులూరివారిపాలెం గ్రామములు ఒక పంచాయితీగాను ఏర్పడినవి.
వేలూరు గ్రామము నుండి కరణం రంగారావు గారు ఈ ప్రాంతమునకు మెదటి శాసన మండలి సభ్యులుగా ఎన్నుకొనబడిరి.
ఈ గ్రామము వొకప్పుడు కమ్యూనిష్టుపార్టీకి బలమైనకేంద్రము. కరణం రంగారావు, కరణం నరసింగారావు గార్లు
పార్టీకి నాయకులుగా వ్యవహరించిరి.
 
[[Category:గుంటూరు జిల్లా గ్రామాలు]]
{{తనిఖీ}}
 
 
"https://te.wikipedia.org/wiki/వేలూరు" నుండి వెలికితీశారు