భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
==భర్తృహరి చాటిన సిద్ధాంతములు==
వేదములందును వేదాంత సిద్ధాంతములందును ధర్మపరులకు విశ్వాస మత్యవసరము. పరబ్రహ్మమందు లయించుటయే యానందమునకు పరమావధి. తత్సిద్దికైతత్సిద్ధికై ఆశా త్యాగము, వైరాగ్యానుభవము, కర్మోస్మూలనమును సాధనములు. ఇవియు ముఖ్య వేదాంత సిద్ధాంతములు,. కనుక భర్తృహరి వేదాంత మతామలంబకుడనుట విస్పష్టము. అచ్చటచ్చట యోగమును, దశావతారములను, గంగను, గిమాలయములనుహిమాలయములను బ్రశంసించి యుండుట జూడ మానవులు తమ దైనందిన చర్యలలో నెట్టి దృష్టితో వ్యవహరింపవలెనని కవి యుద్దేశించెనో తెలియును.
 
పురుషుడీ లోకమున వాంచింపదగినవాంఛింపదగిన వానిలో నతి ముఖ్యమైనది ఆత్మ గౌరవము. అన్నెన్నిఎన్నెన్ని సంకటములు పైకొన్నను ఆత్మ గౌరవమునకును స్వాతంత్రమునకునుస్వాతంత్ర్యమునకును లోటు పాటు కలుగనీయరాదని యెంతో మృదుల మగు భాషలో నెన్నో పట్తులపట్టుల కవి వివరించెను. మానవ దృష్టి లక్షింప దగిన రెండవగుణము పట్టుదల,. దృఢపవృత్తి, అభినివేశమును, వ్యవసాయమును కొరత పడిన నేకార్యమును సిద్ధింపదు. ధీరులు తాము పూనిన కార్యము సిద్ధినందు వరకు వదలరని రూధిగారూఢిగా పలిగెను. కవి మనమనకు దుద్భోధింపనెంచినఉద్బోధింపనెంచిన మూడవ నీతి ధర్మానుష్ఠానము. సాంఘిక సేవ, పరోపకాది మహిమలు వర్ణించు శ్లోకము అతి సుందరములు. భావగంభీరములై యున్నవి. భర్తృహరి రచనలు ధైర్యమునందు సచ్ఛీలమునందు వాస్తవాభినివేశమును పురికొల్పును. సద్గుణము లన్నింటిలో సచ్చీలము ఉత్తమోత్తమస్తానమధిష్టించుఉత్తమోత్తమస్థానమధిష్టించు ననుట కవి మతము. తన్మూలమున సాధింపదగిన శ్రేయములను పలురీతుల వివరించియున్నాడు కవి.
 
శృంగార శతకమున సామాన్య ప్రసక్తములు కామాదికములు వెన్నెల, మందమారుతము, సౌభాగ్య సంపద మున్నగునవి తరుణ వయస్కుల మనముల నిట్టినెట్టి భావముల నుద్రేకింపజేయునో, అవి యెట్లు మనస్సును కలచివైచి శాంతిశాంతిని దూరము చేయునో ఆ భావముల వశీకరనవశీకరణ మొనర్చుకొని జితేంద్రియు లగుట కేది యుపాయమో కవి బహు హృద్యముగా మనసు నొప్పింపని తీరున వర్ణించెను.
 
వైరాగ్య శతకము వేదాంత సిద్ధంతమునుసిద్ధాంతమును ప్రతిఫలింపజేయుచుండును. తృష్ణాచ్చేదన మావశ్యకము. ఐహిక బంధమునకు మూలము లోభము. వానిదాని మూలమున ధనవంతులు మదాంధు లగుదురు. కావున వానిదాని విషయమున జాగ్రత్త వహించుట శ్రేయము. ఇహ లోక సుఖము నందు తగుల్కొని శాశ్వత పరలోకమును విస్మరించి మనశ్శాంతిని కోల్పోవుట కన్నా అడవుల జేరి శాంత మనస్కులగుటయే పరమోత్కృష్టమనుట కవి యాశయము. వైరాగ్య తత్పరుడై సర్వ శక్తి యగు భగవంతుని యందు మనస్సును లీనము గావింపగల్గిన సన్యాసి దేశపాలనము చేయు నెపమున భోగ లాలసుడగు రాజు కన్నను ఉత్తముడు. ఆత్మైక్యముచే సన్యాసి శాశ్వతానందముననుభవించుననుట యతని యుపదేశము.
 
వైరాగ్య శతకము వేదాంత సిద్ధంతమును ప్రతిఫలింపజేయుచుండును. తృష్ణాచ్చేదన మావశ్యకము. ఐహిక బంధమునకు మూలము లోభము. వాని మూలమున ధనవంతులు మదాంధు లగుదురు. కావున వాని విషయమున జాగ్రత్త వహించుట శ్రేయము. ఇహ లోక సుఖము నందు తగుల్కొని శాశ్వత పరలోకమును విస్మరించి మనశ్శాంతిని కోల్పోవుట కన్నా అడవుల జేరి శాంత మనస్కులగుటయే పరమోత్కృష్టమనుట కవి యాశయము. వైరాగ్య తత్పరుడై సర్వ శక్తి యగు భగవంతుని యందు మనస్సును లీనము గావింపగల్గిన సన్యాసి దేశపాలనము చేయు నెపమున భోగ లాలసుడగు రాజు కన్నను ఉత్తముడు. ఆత్మైక్యముచే సన్యాసి శాశ్వతానందముననుభవించుననుట యతని యుపదేశము.
==భర్తృహరి త్రిశతిపై వివిధ వ్యాఖ్యానాలు==
===ప్రొఫెసర్ లాలసు గారి వ్యాఖ్య===
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు