బాద్‍షా: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: సంభాషణలు
పంక్తి 31:
 
సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో నగరాలలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు పధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్‍షా జానకి([[కాజల్ అగర్వాల్]]), ఆమె తండ్రి జై కృష్ణ సింహా(నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ నియంత్రించే కుటుంబ పెద్ద కూడా, అదే కుటుంబంలో ఒక సభ్యుడు పద్మనాభ సింహా([[కన్నెగంటి బ్రహ్మానందం]]). అలా సాగుతున్న సమయంలో బాద్‍షా కి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్‍షా ఎవరు? బాద్‍షా వేసే పధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.
==సంభాషణలు==
* బాద్‍షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది
* బ్రతకాలంటే బాద్‍షా కింద ఉండాలి, చావాలంటే బాద్‍షా ముందుండాలి
 
==నటీ నటులు==
"https://te.wikipedia.org/wiki/బాద్‍షా" నుండి వెలికితీశారు