వట్టివేరు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 26 interwiki links, now provided by Wikidata on d:q378568 (translate me)
పంక్తి 26:
* వట్టివేరు నుండి తీసిన [[నూనె]]తో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి.
 
==వైధ్యంలో వట్టివేరు ఉపయోగము==
ముఖ్యంగ వట్టివేర్ల ఉపయోగము ఆయుర్వేదంలో ఎక్కువ. దీని నుండి తీసిన తైలాన్ని సంతాన సాఫల్యానికి, చర్మ వ్వాధులకు, కీళ్ళనెప్పుల నివారణకు, మొటిమలు, పుండ్లు వంటి వాటి నివారణకీ కూడ ఈ తైలాన్ని వాడుతారు. దీని తైలాన్నిఅరోమాథెరపీలోను పరిమళ తైలాలలోనూ, సబ్బులు, లోషన్లు వంటి సౌందర్య సాధనాలలో విరివిగా వాడతారు. అదేవిధంగా లస్సీలు, మిల్క్ షేక్ లు ఐస్ క్రీములు, షర్బత్ లు, పండ్ల రసాలలోకూడ వాడతారు.
 
==చల్లదనానికి వట్టి వేర్ల ఉపయోగము==
[[వర్గం:పోయేసి]]
 
"https://te.wikipedia.org/wiki/వట్టివేరు" నుండి వెలికితీశారు