"వట్టివేరు" కూర్పుల మధ్య తేడాలు

భూమి కోతలను అరికట్టడానికి, భూసారాన్ని పరి రక్షించడానికి కూడ వట్టి వేర్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. దీని వేళ్లు భూమి లోపలకి చాల లోతు వరకు వెళ్తాయి. అందువల్ల నీటి ఎద్దడిని తట్టుకో గలవు. భూమి కోతకు గురి కాకుండా కాపాడగలవు. దాని వలన భూసారాన్ని పరిరక్షించ బడుతుంది. చెరువు కట్టలు, కాలవగట్టులు, మొదలగు వాటియందు వీటిని పెంచడం వల్ల ఆ గట్లు నీటి కోతకు గురికాకుండా అరి కట్ట వచ్చు. దీని వలన కలుపు మొక్కలను కూడ అరికట్టవచ్చు. అంతేగాక ఈ గడ్డి నుండి వచ్చే సువాసన వలన పంటలకు సోకె క్రిమి కీటకాలను దరిచేరనీయదు. దాంతో పంటలకు ఇది ఎంతో ఉపయోగ కారి.
 
ఈ గడ్డివేళ్లు భూమిలో చాల లోతుకు పోతున్నందున అక్కడున్న నీటినిలోని కలుషితాన్ని శుబ్రపరచి భూమిని, నీటిని శుబ్రపరచగలము. మరియు ఈ గడ్డి వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను చాల వరకు తగ్గిస్తుంది. ఈ గడ్డితో హస్తకళాకృతులు, దారాలు, టోపీలు, చేతి విసనగర్రలు తయారు చేస్తారు. కాగితం తయారికి కూడ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పుట్టగొడుగులు పెంపకంలో చల్లదనాన్ని కలిగించడానికి ఈ వట్టి వేర్లు చాల ఉపయోగము.
 
==పుట్టుక==
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/828267" నుండి వెలికితీశారు