రైస్ పుల్లర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
==పరిచయం==
రైస్ పుల్లర్ (బియ్యంRice ఆకర్షము లేదా కాపర్ ఇరీడియం పవర్Puller) అనగా బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహం. అత్యంత అరుదైన మరియు ఖరీదైన ఇరీడియం (Iridium) అనే లోహాన్ని కలిగివుండే రైస్ పుల్లర్లు ఎందుకు ఎలా ఉపయోగపడతాయో సామాన్యులకు తెలియకపోయినా భారత దేశంలో మాత్రము అత్యంత ఖరీదైనవిగా చెప్పబడుతున్నాయి. భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్స్ 415 మరియు 420 ప్రకారం రైస్ పుల్లర్లను ఎవరికైనా అమ్మడం చట్టరిత్యా నేరం.
 
==రైస్ పుల్లర్లు ఏవేవి==
"https://te.wikipedia.org/wiki/రైస్_పుల్లర్" నుండి వెలికితీశారు