ఆధార్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q2003923 (translate me)
పంక్తి 2:
[[File:AadharBlurred.jpg|right|thumb| ఆధార్ కార్డు(వివరాలు అస్పష్టంచేయబడ్డాయి)]]
==కళ్లు, చేతివేళ్లు==
విశిష్ట [[గుర్తింపు కార్డు]] కు ఇవే ఆనవాళ్లు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ చేసేందుకు వారి కళ్లను స్కాన్‌ చేయడంతో పాటు మొత్తం పది చేతివేళ్ల ముద్రలు సేకరించాలని యూఐడీఏఐ సంస్థ యోచిస్తోంది. అధిక శ్రమ వల్ల గ్రామాల్లో నివసించే ప్రజలు తమ శారీరక గుర్తులు కొంత వరకు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొందరికి కంటి చూపు, మరికొందరికి చేతివేళ్ల అరుగుదల సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున మరో ప్రత్యామ్నాయం లేదని యూఐడీఏఐ అధికారులు పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి 16 అంకెలు గల బయోమెట్రిక్‌ విశిష్ట సంఖ్యను దేని ఆధారంగా ఇవ్వాలనే అంశం మీద గత కొద్ది రోజులుగా అధికారుల మధ్య చర్చలు సాగాయి.ప్రజల గుర్తింపు కోసం మొత్తం పది చేతివేళ్లు లేదా కళ్లు స్కాన్‌ చేయాలని సూచించిందని అధికారులు వెల్లడించారు. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో మాత్రం వీటిలో ఏదైనా ఒకదానిని అనుసరించాలని కమిటీ పేర్కొంది. గ్రామాల్లో మాత్రం రెండూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. అయితే ప్రజల నుంచి [[డీఎన్‌ఏ]] గుర్తులు సేకరించాలనే సలహాను కమిటీ తిరస్కరించింది. డీఎన్‌ఏ సేకరణ వల్ల పలు సమస్యలు ఉత్పన్నం కావచ్చని కమిటీ అభిప్రాయపడింది. <ref> ఈనాడు దిన పత్రిక, తేదీ 11.11.2009 </ref>DFLKHDJKLRHFDKL
 
==ఇతర [[గుర్తింపు పత్రాలు|గుర్తింపు ]]లేక [[అనుమతి పత్రాలు]]==
"https://te.wikipedia.org/wiki/ఆధార్" నుండి వెలికితీశారు