సౌర శక్తి: కూర్పుల మధ్య తేడాలు

మొలక వ్యాసాన్ని విస్తరణ చేయుచున్నాను.
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Giant photovoltaic array.jpg|thumb|right|[[అమెరికా]]లో 14 మెగావాట్ల సోలార్ విద్యుచ్ఛక్తిని తయారుచేసే పవర్ ప్లాంట్.]]
'''సౌర శక్తి''' ([[ఇంగ్లీషు]]: solar power, సొలార్ పవర్) సూర్యిడి కిరణాల నుండి వెలువడే [[శక్తి]]. పరమాణు శక్తి తప్ప మానవుడు ఉపయోగించే మిగతా శక్తి అంతా సూర్యుని నుంచే వస్తుందని మనకు తెలుసు. ప్రపంచంలో ఉండే బొగ్గు, నూనె, సహజవాయువు నిల్వలను సంగ్రహించి, సూర్యుడు రోజూ మనకు శక్తిని అందించే పరిమాణంలో వాడటం ప్రారంభిస్తే మూడు రోజులకు సరిపోతుందని శాస్త్ర జ్ఞులు అంచనా వేశారు. కానీ అపారమైన ఈ సౌరశక్తి నిధిని వాడాటం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.
'''సౌర శక్తి''' ([[ఇంగ్లీషు]]: solar power, సొలార్ పవర్) సూర్యిడి కిరణాల నుండి వెలువడే [[శక్తి]].
==[[సోలార్‌ ఉత్పత్తులు]] ==
సోలార్‌ వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో చాలామంది ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల మొగ్గు చూపట్లేదు. వివిధ రకాల సోలార్‌ ఉత్పత్తులు వచ్చాయి. స్ట్రీట్‌లైట్స్‌, హోం లైటింగ్‌ సిస్టమ్స్‌, వాటర్‌ హీటర్లు, ఇన్వర్టర్లు, ల్యాంపులు లభిస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సౌర_శక్తి" నుండి వెలికితీశారు