సౌర శక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
సౌర శక్తి పొందటానికి వాడే సాధనాల్లో [[జలతాపకం]] మొట్టమొదటిది. వీటిని నల్ల రంగు పూసిన కాంక్రీట్ లో బిగించి ఉంటారు. నూర్య కిరణాల ఉష్ణాన్ని నలుపు రంగు గ్రహించటమే దీనికి కారణం. ఈ పెట్టెను గాజు పలకతో కప్పి ఉంచుతారు. గొట్టాల్లో ప్రవహించే నీళ్ళు సూర్యతాపం వల్ల బాగా వేడెక్కుతాయి. దీనిని పంప్ చేసి తొట్టిలో నిలవ చేసుకోవచ్చు. ఈ ఏర్పాటును ఇంటి పైకప్పు మీద అమర్చుతారు. ఒక్క ప్లోరిడాలోనే దాదాపు 50,000 ఇళ్ళలో ఇలాంటి వేడి నీటి యేర్పాట్లున్నాయి. [[ఇజ్రాయిల్]] లో అయితే వీటిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు.
==హీట్ పంప్==
క్లిష్టంగా ఉన్నప్పటికీ జలతాపకం కంటే సమర్థవంతమైన హీట్ పంప్ అనే మరోసాధనం ఉంది. రెఫ్రెజిరేటర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. వాతావరణం, నేల లేదా నదీ జలాల నుంచి ఈ సాధనం ఉష్ణాన్ని గ్రహిస్తుంది. మరిగే ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ద్రవం ఈ ఉష్ణం వల్ల వాయువుగా మారుతుంది. పంప్ సహాయంతో దీనిని సంపీడనము చేసి ద్రవీకారి లోకి పంపిస్తారు. అక్కడ ఇది మళ్లీ ద్రవంగా మారి, ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. గానీ వాడుకోవచ్చు. హీట్ పంప్ లను వ్యతిరేక దిశలో పనిచేయనిస్తే ఎండాకాలంలో వీటి నుంచి చల్లని గాలిని పొందవచ్చు.
==సౌర గృహాలు==
 
==[[సోలార్‌ ఉత్పత్తులు]] ==
సోలార్‌ వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో చాలామంది ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల మొగ్గు చూపట్లేదు. వివిధ రకాల సోలార్‌ ఉత్పత్తులు వచ్చాయి. స్ట్రీట్‌లైట్స్‌, హోం లైటింగ్‌ సిస్టమ్స్‌, వాటర్‌ హీటర్లు, ఇన్వర్టర్లు, ల్యాంపులు లభిస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సౌర_శక్తి" నుండి వెలికితీశారు