"వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013" కూర్పుల మధ్య తేడాలు

ఉగాది లంకె ని జత చేసాను
(ఉగాది లంకె ని జత చేసాను)
ఈ ప్రశ్నకి ‘చాలా తక్కువ మందికి’ అన్న జవాబు వెంటనే వస్తుంది. వికీపీడియా తెలుగులో ఒకటి ఉందన్న విషయమే తెలియనప్పుడు కొత్తవాళ్ళు ఎలా వస్తారు...? తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది...? ఈ సమస్యను అధిగమించాలంటే – ఒక మంచి కార్యక్రమము నిర్వహించడంతోబాటు... దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాల లో ప్రముఖంగా ప్రచారం పొందగలిగి నప్పుడు మాత్రమే తెవికీ గురించి కొన్ని వేల మందికి ఏకకాలంలో తెలుస్తుంది. తద్వారా – మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు చేరువ కాగలుగుతాం...! ఇదే ‘తెలుగు వికీపీడియా సర్వ సభ్య సమావేశం’ ముఖ్య ఉద్దేశ్యం...!<br />
 
<big>ఈ [[ఉగాది]] 'తెలుగు వికీ [[ఉగాది]]'</big><br />
తెలుగు వికీపీడియా అభివృద్ధికి మనం అందరం కృషి చేస్తూనే ఉన్నాం. రేపటి తరానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలన్న సదుద్దేశ్యంతో నిస్వార్ధంగా కృషి చేస్తున్న మనం అందరం ఒకసారి కలిస్తే ఎంత బాగుంటుందో కదా...! అదీ, తెలుగు ఉగాదినాడు[[ఉగాది]]నాడు కలిస్తే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. అందుకే - ఈ [[ఉగాది|ఉగాదిని]] 'తెలుగు వికీ ఉగాది'గా జరుపుకుందాం.<br />
 
<big> ఇది సర్వసభ్యసమావేశం, శిక్షణ కార్యక్రమము మరింకా..</big><br />
115

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/828606" నుండి వెలికితీశారు