వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013: కూర్పుల మధ్య తేడాలు

ఉగాది లంకె ని జత చేసాను
వాడుకరి పేరు
పంక్తి 11:
వికీని తెలుగు ప్రజలకు పరిచయం చేయడం, తెవికీ విస్తృత అభివృద్ధికి కృషి చెయ్యడం - ఈ ' సర్వ సభ్య సమావేశం ’ ప్రధాన లక్ష్యం. అందరం కలిస్తే లక్ష్య సాధన మరింత సులభమవుతుంది. తెవికీ అక్షర సుసంపన్నమవుతుంది. దీనిలో భాగంగా వికీఅకాడమీ ద్వారా శిక్షణ చైతన్యవేదిక ద్వారా మరింతమందికి తెవికీ పరిచయం చేయటం జరుగుతుంది <br />
 
33 సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం ఉన్న [[వాడుకరి:Malladi kameswara rao|మల్లాది కామేశ్వరరావు]] గారు ప్రతిపాదించగా ఇతర సభ్యులు మద్దతునివ్వగా ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంటున్నది.
ఈ సమావేశం ఉగాది రోజున మన రాజధాని నగరంలో జరపాలని భావిస్తున్నాం . ఈ సమావేశం తెలుగు వికీపీడియాకు ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుందని పలువురు సభ్యులు భావిస్తున్నారు. తెవికీ సభ్యులలో సరి కొత్త ఉత్సాహం కలిగించి ఒక అభివృద్ధికి దోహదం ఔతుంది. సమావేశంలో పాల్గొనడానికి సభ్యులు తమ అంగీకారం క్రింది విభాగాలలో తెలియచేయాలని కోరడమైనది.