95
edits
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి (వర్గం:తెలుగు నాటకాలు తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
|||
== ప్రజాదరణ పొందిన నటులు ==
హరిశ్చంద్రుడు పాత్ర చాలా మంది నటులు పోషించాలని ఉవ్వీళ్లూరుతూ ఉంటారు. కనీసం కాటిసన్నివేశానైనా ఏక పాత్రగా అభియిస్తారు. హరిశ్చంద్ర పాత్ర కు [[డి.వి.సుబ్బారావు]] పెట్టింది పేరు. విశ్వామిత్రునిగా ఆంచంట వెంకటరత్నం నాయుడు పేరెన్నిక గన్నారు. పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు నక్షత్రక పాత్రపోషణకు జననీరాజానాలందుకున్నారు. చంద్రమతి పాత్రలో రేబాల రమణ, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రఖ్యాతి గాంచేరు.
హరిశ్చంద్ర పాత్రధారణలో మల్లాది సూర్యనారాయణ,బందరు డీ వీ సుబ్బారావు, కే.వెంకటేశ్వర రావు,బండారు రామారావు,చీమకుర్తి నాగేశ్వర రావు,బండారు రవి కుమార్ వంటి వారు పేరెన్నిక గన్నారు. ఇకచంద్రమతి పాత్రకు గూడూరు సావిత్రి, విజయ రాజు, జయనిర్మల ; నక్షత్రక పాత్రకు యడ్ల గోపాలరావు వన్నె తెచ్చారు.[[వాడుకరి:Sekharbabupandilla|Sekharbabupandilla]] ([[వాడుకరి చర్చ:Sekharbabupandilla|చర్చ]]) 09:12, 11 ఏప్రిల్ 2013 (UTC)పందిళ్ళ శేఖర్ బాబు
==తెలుగు సినిమాలు==
|
edits