వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 211:
 
=== వికీపీడియా కామన్స్ ===
వికీపీడియాలో ఉపయోగించడానికి అవసరమైన ఛాయాచిత్రాలు, రేఖాచిత్రాలు, దృశ్యకాలు(వీడియో), శ్రవ్యకాలు(ఆఆడియోఆడియో) ఇంకా ఇతర రూపాలలోని చిత్రాలను ఇక్కడ పొందుపరిచారు. వీటిలో చిత్రాలను చేర్చే సమయంలోనే
ఉచిత అనుమతితో చేర్చబడతాయి. సభ్యులు తాము కెమేరాల ద్వారా సేకరించిన చిత్రాలను, ఉచిత అనుమతి జోడిస్తూ ఇక్కడ భద్రపరచవచ్చు. అంతర్జాతీయంగా అనేక విషయాలను తెలియబరిచే చిత్రాలు ఇక్కడ లభిస్తాయి. ఈ చిత్రాలను అన్నిభాషలకు చెందిన వికీపీడియాలు ఇంకా ఇతర ప్రాజెక్టులు తమ వ్యాసాలలో ఉపయోగించుకుంటాయి.
 
=== వికీకోట్స్ ===
ఇందులో ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను, రచయితలు తమ రచనలలో రాసిన ముఖ్యమైన, ఆసక్తికరమైన మాటలను భద్రపరచవచ్చును. తెలుగు వికీ సభ్యులకు ఈ ప్రాజెక్టు అవగాహన లేదు కనుక ఇక్కడ తగినంత కృషి జరగలేదు అనుకోవచ్చు. మార్చి 2013 నాటికి 260 పేజీలు సృష్టించబడ్డాయి.