అయ్యగారి సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:A.S.Rao,scientist.jpg|250px|right|thumb|అయ్యగారి సాంబశివరావు]]
'''ఎ.యస్.రావు'''గా ప్రసిద్ధుడైన '''అయ్యగారి సాంబశివరావు'''(1914–2003) [[భారతదేశం|భారతదేశ]] అణు శాస్త్రవేత్త. [[హైదరాబాదు]]లోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు<ref>[http://www.ecil.co.in/HISTORY.htm History of Electronics Corporation of India Ltd]</ref><ref name=ASRAC>[http://www.drasrac.org/drasrao.htm Dr A. S. Rao (1914-2003)]</ref> మరియు [[పద్మ భూషణ్]] పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి [[ఎ.యస్.రావు నగర్]] గా నామకరణం చేశారు.