వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం/సభ్యుల అభినందనలు ఇంకా సూచనలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
ఉగాది శుభవార్తః
తెలుగు భాషకు సాంకేతిక పరిజ్నానాన్ని జోడిస్తున్న సురేశ్ కొలిచాల,వెన్న నాగార్జున లాంటి నిపుణులకు కూడా క్రమం తప్పకుండా పురస్కారాలు అందజేయాలని కోరితే అధికారభాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గారు అంగీకరించారు.తమిళనాడులో ఇస్తున్నట్లుగా ప్రతియేటా ఉత్తమ తెలుగు సాఫ్ట్ వేర్ లు తయారు చేసిన వారికి కొన్ని ప్రోత్సాహక బహుమతులు మన తెలుగు వైతాళికుల పేరిట ఇవ్వాలన్న నా మనవిని అమలు చేస్తామన్నారు.--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] ([[వాడుకరి చర్చ:Nrahamthulla|చర్చ]]) 14:25, 11 ఏప్రిల్ 2013 (UTC)
: చాలా మంచి విషయం తెలిపారు. ధన్యవాదాలు. అధికారిక ప్రకటన ఏమయినా జరిగినదా? [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 18:46, 11 ఏప్రిల్ 2013 (UTC)
 
</pre>
==[[వాడుకరి:V_Sambasiva_Rao| ఊలపల్లి సాంబశివ రావు]] ==
హలో, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కు నా సందేశం(/సూచనలు)