కోట సచ్చిదానంద: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: <br /> కోట సచ్చిదానంద శాస్త్రి గారు వీరు ప్రముఖ హరిదాసులు. ఆదిభట్...
(తేడా లేదు)

11:58, 12 ఏప్రిల్ 2013 నాటి కూర్పు


కోట సచ్చిదానంద శాస్త్రి గారు వీరు ప్రముఖ హరిదాసులు. ఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశిష్యులు. వీరి హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. ఆంధ్రపదేశ్ లోను మరియు ఇేతర రాష్ట్రాలలోను 1500 పై చిలుకు ప్రదర్శనలు ఇచ్చి అనేకుల ప్రశంసలు, సన్మానాలు అందుకొన్నారు. పండితులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అర్దమయ్యేటట్లు చెప్పి వారిని మంచి మార్గంలోకి మరలేటట్టు ప్రభావితం చేయడానికి చాలా కృషి చేశారు.

Kota Sachidananda Sasry