చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
ఇది అన్నింటికంటె పురాతనమైనది, ముఖ్యమైనది. బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన సాహిత్యం కావచ్చును. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.
<br />
ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః | <br />
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||<br />
 
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు