చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:

== [[యజుర్వేదము]] ==
యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు.

యజుస్సులు ద్వి విధాలు
అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ |

1.క్రుష్ణాలు,అ,తైత్తిరీయం.ఆ,మైత్రాయణీయం.ఇ,కఠ.
వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రదః ||

2,శుక్లాలు ,అ,మాధ్యందిని, ఆ,కాణ్వం
మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు.

తైత్తరీయ కృష్ణ యజుర్వేదం లో సంహిత బ్రాహ్మణం కలగలసి (కలగాపులగంగా)ఉండటం వలన, అధ్యయినం, సమన్వయం, ప్రయోగం,కష్టతరం కావటం వలన యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు
యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది. శుక్ల యజుర్వేదం మరియూ కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం కాన్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది.

యజ్ఞపరాలైన మంత్రాలకు [[యజస్సులు]] అని పేరు. యజుర్వేదంలో 109 శాఖలున్నాయి. అందున అన్నీ నశించగా మనకు మిగిలినవి 5 శాఖలు.
కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది.
[[తైత్తిరీయము]]మాధ్యందిన]][[కాణ్వ]][[మైత్రాయణీయము]][[కఠ]]
బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది.
ఇవి చాలావరకు గద్యరూపంలో ఉంటాయి. దీనికి క్రియావిధులు ఉంటాయి.
శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి.
* దీనిలో బ్రాహ్మణాలు: తైత్తిరీయ, భార్గవ, కాత్యాయన,శతపథ, మైత్రాయణ, కఠ
కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి.
===[[శుక్ల యజుర్వేదము]] (వాజసనేయము)===
ఇది 40 అధ్యాయాలు గల గ్రంథం. యజ్ఞాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ వేదం ముఖ్యంగా [[మాధ్యందిన సంప్రదాయం|, [[కాణ్వ సంప్రదాయం| సంప్రదాయాలలో ఉన్నది.
ఈ మాధ్యందిన శాఖకు [[వాజసనేయ సంహిత]] అని మరో పేరు.
* ఈ రెండు శాఖలు కొంచెం దరి దాపుగా విషయము అంతాకూడా సమానముగానే ఉంటుంది.
* శుక్ల యజుర్వేదములో [[ బ్రాహ్మణం]] అను ఒక [[బ్రాహ్మణము]] ఉన్నది. కాత్యాయన, పారస్కర కలప సూత్రములు ఈ వేదము నకు సంబదించినవి.
*దీనిలో ఆరణ్యకము, ఉపనిషత్తు: బృహదారణ్యక

== [[సామవేదము]] ==
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు