ఉద్యోగ పర్వము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q2588528 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''ఉద్యోగ పర్వము''', [[మహాభారతం]] ఇతిహాసంలోని ఐదవ భాగము. [[ఆంధ్ర మహాభారతం]]లో ఈ భాగాన్ని [[తిక్కన]] అనువదించాడు.
 
''ఉద్యోగము'' అనగా "ప్రయత్నము". [[యుద్ధము|యుద్ధానికీ]], [[శాంతి]]కి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కధాంశం. సంస్కృత మూలంలో 6,698 శ్లోకాలు ఉన్నాయి. [[సనత్సుజాతీయము]] ఉద్యోగ పర్వంలో ఒక భాఘం (41 నుండి 46 వరకు అధ్యాయాలు). దీనిపై [[ఆది శంకరాచార్యులు]] వ్యాఖ్యానం వ్రాశాడువ్రాశారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఉద్యోగ_పర్వము" నుండి వెలికితీశారు